సెప్టెంబర్ 20, 2014

బతుకమ్మ- ఒక స్పందన

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:29 సా. by వసుంధర

batukamma

                                          ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. సుజాతగారి వ్యాసం బతుకమ్మ భూతం, వర్తమానం, భవితవ్యం కళ్ళకు కట్టినట్లు చూపింది. బంగరు కంచానికి కూడ గోడ ఆసరా వుండాలట కదా? చరిత్ర ఎట్లా వున్నా బతుకమ్మకు బ్రాండ్ ఇమేజి కల్పించింది దొరవారి ఆడపడుచే కదా! ఉద్యమకాలములో రోడ్డునపడ్డ బతుకమ్మ ఇప్పుడు రాచమర్యాదలు పొందటం హర్షదాయకమే కదా ! ఇక పూలు నీళ్ళు అంటారా ‘ అమ్మ ‘ సంగతి ‘ అయ్య ‘ చూసుకొంటాడు. దొరతనమువారు చేయవలసినది వారు చేస్తున్నారు. డబ్బిస్తున్నారు, అనుమతులిస్తున్నారు ! వంద రోజుల్లో ఇంకా ఏమివ్వమని అడుగుతున్నారు ! ఉప ఎన్నికల ఫలితం ప్రజలు వారు చేస్తామని చెప్పుతున్నవాటిని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు, చెప్పిస్తున్నారు ! చెప్పకపోతే ఏమిచేస్తారో కూడ చెబుతున్నారు! చేస్తున్నవి తప్పంటే ఏమిచేస్తారో మచ్చు చూపించారు ! ఇక చూస్తూ ఉండటమే బతుకమ్మ పని.


Leave a Reply to Sarma Kanchibhotla Cancel reply

%d bloggers like this: