సెప్టెంబర్ 21, 2014

అణువూ అణువున వెలసిన దేవా

Posted in చరిత్ర at 9:10 సా. by వసుంధర

photo AS Rao as rao

కొన్ని దశాబ్దాలక్రితం మానవుదు-దానవుడు చిత్రంలో అవతార పురుషులనతగ్గ సమకాలీన మహనీయుల్ని స్మరించిన ఓ పాట అణువూ అణువున వెలసిన దేవా. ఆ మహనీయులలో ఒకడుగా నిలిచే మన అయ్యగారి సాంబశివరావు శతజయంతి వార్త ఆంధ్రభూమి దినపత్రికలో చదివితే మనసు సంతోషంతో ఉప్పొంగింది. ఆ పాట, ఆ వార్త మీకోసం…

Leave a Reply

%d bloggers like this: