సెప్టెంబర్ 23, 2014

మధుర గాయకుడు జేసుదాస్

Posted in కళారంగం at 8:40 సా. by వసుంధర

మధుర గాయకుడు జేసుదాస్ గురించి నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసంలో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ఐతే ఆయన తెలుగులో పాడిన మొదటి పాట ‘నిండు చందమామా’ (బంగారు తిమ్మరాజు చిత్రం లోనిది) సుసర్ల దక్షిణామూర్తి సంగీత నిర్వహణలో వచ్చినట్లు తెలిపారు. మాకు తెలిసి ఆ సంగీత దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. గ్రహించగలరు.

jesudas

Leave a Reply

%d bloggers like this: