కుంటలు,చెరువులులకు పూర్వవైభవము తెద్దామన్న తెలంగానా ము.మ గారి పుత్రి, చట్టసభ సభ్యురాలు కల్వకుంట్ల కవితగారు గౌరిగారి స్ఫూర్తితో తమకు ప్రభుత్వమిచ్చిన నిధులను ఉపయోగించి తన నియోజకవర్గములోని కొన్ని గ్రామాలను అభివృద్ధిచేసి బతుకండమ్మా అని వారికి పునరుజ్జీవనము కలిగించిన బాగుండును.
Sarma Kanchibhotla said,
సెప్టెంబర్ 25, 2014 at 11:21 సా.