సెప్టెంబర్ 29, 2014

గతాన్ని తోసుకు పదండి ముందుకు

Posted in చరిత్ర at 9:01 సా. by వసుంధర

బొబ్బిలి రాజులు విజయనగరం రాజులతో పోరాడ్దం గతం. మనం భారతీయులం అని గ్రహించి చేయి చేయి కలపడం బంగారు భవిష్యత్తుకి దారితీసే వర్తమానం. ద్వేషాన్ని నూరిపోసే గతం మనని వెనక్కి వెనక్కి నెదుతుంది. చారిత్రక సత్యాల్ని పరిశోధించడం అవసరం.  వాటి ప్రయోజనం అవగాహనకు సహకరించడం మాత్రమేనని గ్రహించాలి. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఆసక్తికరమైన ఈ క్రింది వ్యాసాన్ని ఆ దృష్టితో చదవగలరు.

history of telangana

 

Leave a Reply

%d bloggers like this: