సెప్టెంబర్ 30, 2014

అమెరికాలో ఆయన ఒక ప్రభంజనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:41 సా. by వసుంధర

modi in us

ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. ఎన్నేళ్ళకెన్నేళ్ళకు ! 125 కోట్ల జనాభాకు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తున్న వ్యక్తి, కాదు సంఘటిత శక్తి అని స్వదేశములోనే కాదు విదేశములలోగూడ జనులు అమిత గౌరవముతో, ఆదరముతో అభిమానిస్తున్న వరపుత్రుడు మన నరేంద్రుడు. మాటలో స్పష్టత, అలోచనలలో దేశ సంస్కృతికి భిన్నముగాని ఆధునికత, నడకలో ఠీవి, నడతలో నమ్రత, భావజాలములో జాతీయత, అణువణువు నిండిన ఆత్మవిశ్వాసము, ఈ లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి మన దేశ ప్రధాని అని భారతీయులందరు గర్విస్తున్న రోజులు ఎన్నేళ్ళకెన్నేళ్ళకు !


Leave a Reply

%d bloggers like this: