పాపానికి, పుణ్యానికి జమాఖర్చులు వేరు వేరు, వాని ఫలితం తదనుగుణముగానే వుంటుందన్నది రామాయణము మనకు బోధించే నీతి. చేసిన మంచి పనుల ఫలితం రాజ్యాధికారము లభ్యమవటం. మరి చేసిన పాపాలమాటేమిటన్నది ఈ తీర్పు వెల్లడి చేసింది. ఇది శిరోధార్యమన్న విషయము మరచి ప్రవర్తించటం వివేకము కాదు. ఒక కసబ్, ఒక సంజయ దత్తు విషయములోకూడ ఇటువంటి అవివేకమైన సంఘటనలే జరిగినై.
ఇటువంటి తీర్పు సమాజములో ఒక మంచి పెనుమార్పుకు సంకేతముగా స్వాగతించటం బాధ్యత, దేశభక్తి ఉన్నవారి లక్షణములవ్వాలని ఆశిస్తాను.
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 1, 2014 at 12:06 ఉద.