సెప్టెంబర్ 30, 2014

కొడిగట్టిన రాజదీపం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:37 సా. by వసుంధర

modi rajdeep sardesai

ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. రాజ్ దీప్ చాలా మేధావి అని అతడు అనుకోటానికి ఎవరి అభ్యంతరము ఉండదు. కాని మిగతావారందరు మేధావులు కారన్న భావం అతడి కార్యక్రమాలలో కనబడుతుంది. వేశాడని చెప్పబడిన ప్రశ్నలు సమంజసముగా సందర్భశుద్ధిగా లేవనటములో సందేహమిసుమంతయు లేదు. కనీసము విదేశములోనైన హుందాగా ప్రవర్తించి ఉండవలసినది. ఒక ప్రముఖ వార్తా ప్రసార మాధ్యమానికి ముఖ్య అధికారిగా మరింత పరిణతి ప్రదర్సించవలసినది. అహంకారము అనర్ధ హేతువని గుర్తిస్తే అతడికే మంచిది.


Leave a Reply

%d bloggers like this: