అక్టోబర్ 2, 2014
మనం మొదట భారతీయులం
చదువుకుందుకు వచ్చినవారు విద్యార్థులు. వారిలో కులం, మతం, ప్రాంతం వగైరా విభేద భావాలు కలిగితే ఆ తప్పు పెద్దలది. లేదా వారిలో అభద్రతాభావం కలిగిస్తున్న పరిపాలకులది. మనం భారతీయులం అనే స్ఫూర్తి విద్యార్థుల్లో పునరుద్ధరించబడే రోజు వస్తుందని ఆశిస్తూ- ప్రముఖ విద్యావేత్త నేడు ఆంధ్రభూమి దినపత్రికలో అవేదనాపూరితంగా వెలిబుచ్చిన ఆశాభావం- ఇంత గెలిచి రచ్చ గెలవడంతో ఆరంభమౌతుంది.
Leave a Reply