అక్టోబర్ 3, 2014

ప్రతి’నాయకుడు’

Posted in సాంఘికం-రాజకీయాలు at 2:57 సా. by వసుంధర

మనకిప్పుడు ప్రతి నాయకుడూ ప్రతినాయకుడే. అసల ప్రతినాయకుడిలో కూడా నాయకుడున్నాడు. అలాంటప్పుడు వేడుకలకు నాయకుణ్ణి సన్మానిస్తే చాలదా? స్మరణ, సంస్మరణలతో ప్రతినాయకుణ్ణి నిరసించడం అవసరమా? ఈ క్రింది వ్యాసం ఆసక్తికరం.

ravan

ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. మహాశయా ! రావణుడు అనే నామము అనేక చోట్ల కనబడవచ్చని, అలాగే పురాణ వాజ్ఞమయములో కనబడే నామములు ఒక్కొక్క యుగములో ఒక్కక్కటిగా ఉంటున్నదని సాధికారికులు చెబుతున్నారు. ఇప్పటి తారక రామా రావు గారంటే చంద్రశేఖర రావు గారి కుమారుని సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో ఒకరని అర్ధము చేసుకొనుట అసమంజసముగా ఉండును కదా! అలాగుననే ఇప్పటి రావణుడంటే త్రేతాయుగమున ఉన్న పౌలస్త్యుడైన రావణ బ్రహ్మగా అర్ధము చేసుకొంటే ఈ అనర్ధాలకు తావుండదేమో ఆలోచింపగలరు.


Leave a Reply

%d bloggers like this: