అక్టోబర్ 7, 2014

ఆర్ ఎస్ ఎస్- ఒక స్పందన

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:36 సా. by వసుంధర

rss

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. అసూయ,ద్వేషాలు కరుడు కట్టిన మనసుతో, భావ దాస్యం, భాషాదాస్యముతో బుద్ధి మందగించిన వ్యక్తులకు శ్రీరామా అంటే పచ్చి బూతుగా వినిపించటంలో ఆశ్చర్యమేముంది! స్వతంత్ర భారతావనిలో విదేశీ శక్తులకు, వారి అసమర్ధ సంతానానికి కైవారాలు చేసే భట్రాజులకు స్వదేశీయతపై వైముఖ్యము కలుగుట ముదిరిన మానసిక వైకల్యమునకు సంకేతము. అటువంటివారు రాందేవ్ బాబాగారి యోగాసనాలు చేయుట ఆవశ్యకమని నా ఉచిత సలహా!


Leave a Reply

%d bloggers like this: