తెలిసినవారికి చెప్పక్కరలేదు, తెలియదని తెలియనివారికి చెప్పుట సృష్టి కర్తకు కూడ సాధ్యం కాదన్నది ఆర్యోక్తి. మనిషి జీవితకాలమెంతో ఎవరికి తెలుసు ! అందునా అతి అనిశ్చిత రాజకీయములో దొరికిన అవకాశాన్ని అయ్యవార్ల అండదండలతో ఈ విధముగ చేయనిచో అంత వ్యయప్రయాసలకోర్చి పదవులు పొందినదెందుకు? శాస్త్రిగారి ఆవేదన అయ్యవారలకు చేరునో, చేరదో ! చేరినా ఫలితముండదేమోనన్న శంక గత అనుభవాలనుండి తెలిసినది. కాకపోతే “చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువౌతోంది ” అన్న భావన విజ్ఞులకు కలగటం వారి మానసిక ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. శాస్త్రిగారికి అభినందనలు.
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 8, 2014 at 11:45 సా.