చదుకున్నవాడి కంటే టంగుటూరి అంజయ్య మేలని ! ఆయన ఎప్పుడో చెప్పాడు ఒక విజయ రహస్యం. గెలిచినోళ్ళందరు మావాళ్ళేనని. మొన్నటికి మొన్న ! నాగేంద్రన్న తెలుగుదేశంలో గెలిచి కాంగిరేసు మంత్రవలా ! నిన్నటికి నిన్న కొణిదన్న ప్రరాపాకు మంగళం పాడి పెద్దమనుషుల జాబితాలో (రాజ్య సభ ) చేరి కూర్చోలా ! పాపం చీకటి సభలో కొణిదన్న చేసిన అప్రస్థుత ప్రసంగం ఆ పెప్పర్ ఘాటుకు భయపడి ముందు జాగ్రత్త తీసుకొన్న పెద్దమ్మ వినివుంటే మరో ఆరేళ్ళు (అప్పటికి ఆమె కారాగారములోకిగాని ఇటలీకి గాని పోకపోతే) గ్యారెంటి అని చదివించేదేమో !
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 8, 2014 at 12:12 ఉద.