అక్టోబర్ 10, 2014

అలనాటి చిత్రం పక్కయింటి అమ్మాయి

Posted in వెండి తెర ముచ్చట్లు at 2:53 సా. by వసుంధర

 రేలంగి హీరోగా నటించిన మొదటి చిత్రం పక్కయింటి అమ్మాయి. ఆ చిత్రం వివరాలు ఈ క్రింది వ్యాసంలో లభిస్తాయి.  ఈ చిత్రాన్ని అంతర్జాలంలో చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. రేలంగి హీరోగా నటించిన మరో చిత్రం మామకు తగ్గ అల్లుడు 1960లో విడుదలై ఒక మాదిరిగా ఆడింది. ఆ చిత్రం వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇందులో ప్లే ది గేమ్ అఫ్ లవ్ అన్న ఆంగ్ల గీతం వరసని జీవితమంతా నవ్వుల్లో పువ్వుల్లో తేలిపోదామా అన్న మనోహర పదాలతో అనుకరించడం మరపురాని విశేషం. 

pakkintammaayi movie

ఆంధ్రభూమి

 

Leave a Reply

%d bloggers like this: