అక్టోబర్ 11, 2014

నాలిక కరుచుకున్న నాదెళ్ల

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:09 సా. by వసుంధర

కర్తవ్య నిర్వహణలో మహిషాసురుని మర్దించిన మహాదేవి ఆ ఊపులో భర్త పరమశివుణ్ణి కాలితో తొక్కి నాలిక కరుచుకుంది. కర్తవ్య నిర్వహణలో తమ వేతనాలు పురుషులతో సమంగా ఉండాలన్న మహిళల అభ్యర్థనకు స్పందిస్తూ, మహిళలు వేతనాల పెంపుని తమ కర్మకు విడిచిపెట్టాలన్న నాదెళ్ల- మైక్రోసాఫ్ట్ శిఖరాలకు కూడా చేరుకున్న పురుషాధిక్య భావాన్ని ప్రదర్శించి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతికూలస్పందనకు అబ్బురపడి నాలిక కరుచుకున్నారు. అదెలాగంటే….

nadella

  ఈనాడు

nadella

ఆంధ్రజ్యోతి

Leave a Reply

%d bloggers like this: