అక్టోబర్ 11, 2014

జడ్జిమ్మన్యులు

Posted in కళారంగం at 12:20 సా. by వసుంధర

కళా సాహితీ రంగాల్లో తమను తామే న్యాయనిర్ణేతలుగా ప్రకటించుకుని, తమకు తెలిసిన మేరకే ప్రతిభ ఉన్నట్లుగా భావించి వ్యవహరించి నిష్ణాతులుగా చెలామణీ అయిపోతున్న వారు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ. ప్రతిభను గుర్తించడానికి తాము చేసిన కృషి, అనుసరించిన విధానం తెలుపకుండా- ఫలితాలు తమ పరిధికీ, అభిరుచికీ, పరిమితులకీ లోబడినవని ప్రకటించకుండా- ఉన్నతాసనపు తీర్పులా వెలువరించే వీరి నిర్ణయాల పరిణామం ఎలా ఉండొచ్చో ఈ క్రింది లేఖ సూచిస్తుంది. ఐతే ఈ లేఖలోని అభిప్రాయాలు కూడా లేఖకుని పరిమితులకు లోబడినవని గుర్తించడం విజ్ఞుల కర్తవ్యం.

artists of telangana

ఆంధ్రజ్యోతి

Leave a Reply

%d bloggers like this: