అక్టోబర్ 13, 2014

అందరివాళ్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:53 సా. by వసుంధర

భరతావనిలో ఎందరో మహాత్ములు, యోధులు, నాయకులు ఉన్నారు. వారిని కులం, మతం, వర్గం, ప్రాంతం, భాషలకు పరిమితం చేయడం అసాధ్యం. ఎందుకంటే వారిది జాతీయత. ఏ రాజకీయపక్షమూ వారిని స్వంతం చేసుకోలేదు. ఈ విషయాన్ని గ్రహించి మన రాజకీయ పక్షాలన్నీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టగలవని ఆశిద్దాం.

modi's sivaji

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. కాంపావారు పదిసంవత్సరాలపాటు బాలవృద్ధుల భజన చేసి చేసి అలసి, సొలసి విశ్రమిస్తున్నారు. 2018 ద్వితీయార్ధములో మళ్ళీ బయటకు రావచ్చు, అప్పటికి నాయకగణం లోపల లేకపోతే. ఇకపోతే ఈ చిన్న, చితక పార్టీలు అదృష్టం పరీక్షించుకోవటానికే తప్ప గెలుపు ధీమా ఉన్నవారు కనబడటం లేదు. జెజె దెబ్బకు ఎవరూ తల బయట పెట్టటంలేదు. నలుపును గెలుపు చేద్దామంటే ఉన్నదికూడా పోతుందేమోనన్న భయం. తమ తమ నెలవులు తప్పిన అంటే ఇదేనేమో !


Leave a Reply

%d bloggers like this: