అక్టోబర్ 14, 2014
ఇందుగలదందు లేదను…
దేవుడు సర్వోపగతుడైనట్లే మన దేశంలో చెత్త కూడా సర్వోపగతం. మరి దేవుడికి ఆలయం కట్టి పూజించినట్లే- చెత్తనుకూడా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా తగిన స్థానంలో ఉంచి గౌరవించొద్దూ! అప్పుడు చెత్త కూడా మనకు దేవుడు చేసినంత మేలూ చేస్తుంది. ఈ క్రింది వ్యాసం మీతో పంచుకోవాలని…..
ఆంధ్రజ్యోతి
Leave a Reply