తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in సాంఘికం-రాజకీయాలు at 7:11 సా. by వసుంధర
ఆంధ్రజ్యోతి
Permalink
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 16, 2014 at 11:02 సా.
మిత్రవాక్యాన్ని వినకపోవటం అనారోగ్య హేతువని తెలుగులో పాండిత్యం ఉన్నదని చెప్పుకొనే ముఖ్యామాత్యులకు తెలియదా ! మరచిరా! ” అయినవాళ్ళందరిని దూరం చేసుకొంటే ఆలోచన సాలోచన చెప్పేదెవరు? ” భజంత్రీలను, భట్రాజులను దూరంగా పెడితే విషయముపై స్పష్టత వస్తుందేమో !