అక్టోబర్ 16, 2014

దుష్ట శిక్షణ

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:56 సా. by వసుంధర

ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పాల్గొన్నవారు  గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా అందరికీ నాయకులు అనిపించుకోవడం సంప్రదాయం. తమకు ఓటెయ్యనివారు సర్వనాశనం కావాలని కోరుకోవడం ఆ నేతలలో రాక్షసాంశను బయటపెడుతుంది. ఒకవేళ ఆ నేతలను అభిమానించేవారు అలా కోరుకుంటే- వారిని దుష్టులుగా భావించి తక్షణం దుష్టశిక్షణకు పూనుకోవడం ఆ నేతల కర్తవ్యం. అన్నింటికంటేముందు ఆ వ్యాఖ్యలను గర్హించడం ఆ నేతల తక్షణ కర్తవ్యం. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వార్తపై అంతకంటే ఏమని స్పం దించగలం.

jagan hud hud

1 వ్యాఖ్య »

  1. పావురాలగుట్ట సాక్షిగా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయమని బోధకులు ప్రమాణము చేయించవలసిన పరిస్థితి.


Leave a Reply

%d bloggers like this: