అక్టోబర్ 25, 2014

ప్రాచ్యమా అప్రాచ్యమా

Posted in భాషానందం at 9:35 సా. by వసుంధర

ఈ చర్చలో గతంలో అంశాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

telugu sanskrit

ఆంధ్రభూమి

1 వ్యాఖ్య »

  1. భాషకు కూడ ప్రాంతీయతత్వాన్ని అంటగట్టి రచ్చమంటలో చలికాచుకొనే ప్రయత్నాలు గర్హనీయము. ఒక విషయమును పరిశోధనాంశముగా చర్చ సాగితే అది హర్షణీయము. అట్లుగాక ఎవరికి తోచిన ఆధారాలు వారు చూపుతూ వారి అభిప్రాయమే సరియైనదని సిద్ధాకరించుట వెర్రితలలపని. విజ్ఞులు గమనించాలని మనవి. పార్వతీశంగారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.


Leave a Reply to Sarma Kanchibhotla Cancel reply

%d bloggers like this: