అక్టోబర్ 29, 2014

ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవం

Posted in చరిత్ర at 12:41 సా. by వసుంధర

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగ ఫలితంగా 1953లో అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అది తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకుని 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‍గా రూపు దాల్చింది. 2014లో జూన్ 2న తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిపోయింది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోగా- మళ్లీ మునుపటి ఆంధ్రరాష్ట్రమే మిగిలింది- పేరు ఆంధ్రప్రదేశ్‍గా ఉండిపోయినా. ఈ రాష్ట్రం అవతరణ దినం అక్టోబర్ 1 కాక మరేమౌతుంది? జూన్ నెలలో ఏ తేదీని తీసుకున్నా అది విభజన దినమే కానీ అవతరణ దినం కానేరదు. ఈ క్రింది వ్యాసం అదే చెబుతోంది….

ap day

ఆంధ్రజ్యోతి

 

1 వ్యాఖ్య »

  1. జూన్ 2 తరువాత ఏర్పడిన రాష్ట్రాన్ని విశాలాంధ్రగా వ్యవహరించటం మంచిది. కాల్వగట్టు ప్రధాని సమయములో ఏర్పడిన సమైక్య తెలుగు రాష్ట్రం కల్వకుంట్లవారి సమయములో తెలుగును విభగించి తె వారు తీసుకొన్నాక మిగిలిన రెండు భాగాలు విశాల ఆంధ్రమే అందముగా ఉండును. అక్టోబరు 1 జరుపుకొనుటే ఉచితము. జూన్ 2 విద్రోహక దినముగా పాటించుట సమంజసము.


Leave a Reply

%d bloggers like this: