అక్టోబర్ 31, 2014

అలనాటి చిత్రం లక్ష్మమ్మ

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:34 సా. by వసుంధర

1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రం గురించిన ఆసక్తికరమైన వివరాలు నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసంలో లభిస్తాయి. ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ చిత్ర కథ పాటలు చదవడానికీ, వినడానికీ ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ పాటల్లో అసతోమా సద్గమయ అన్నశ్లోకంలో ఘంటసాల అప్పటి తాజా గొంతు, ఇటో అటో ఎటు పోవుటో అన్న పాటలో ఎంఎస్ రామారావు స్వరగమలు ప్రత్యేకంగా వినతగినవి.

old movie lakshmamma

Leave a Reply

%d bloggers like this: