నవంబర్ 5, 2014
పాములతో చెలగాటం
పాముని దేవత అని నమ్మేవాళ్లుంటారు. కానీ పాము పామే! భక్తి భావంతో పుట్టలో చెయ్యి పెట్టిన మనిషిని కూడా అది కాటెయ్యక మానదు. ఆ పాముని శిక్షించకపోతే- అది మరెందరినో కాటేస్తుంది. కాబట్టి దానికి కోరలు పీకెయ్యాలని అంతా అంటారు. కానీ పుట్టలో చెయ్యి పెట్టినవారి వివేకాన్ని ఏమనాలి?
అసలే మగాడు. ఆపైన డ్రగ్సు. పుట్టలోని పాముకంటే తక్కువదా- సందర్భం?
నిన్న Times of India లో వచ్చిన ఈ క్రింది వార్తకు మీరెలా స్పందిస్తారు?
The very nature of this debate reflects the regressive, patriarchal tendencies of our society that comes to the fore in such situations, says filmmaker Nandini Reddy. “Nothing can justify rape. Accepting an invitation for a party doesn’t give a man the right to rape a woman. The problem lies in the mindset of our men and how we raise our male children at home. Women are not men’s property. No amount of education can help solve this issue if they don’t understand this basic fact,“ fumes Nandini.
While there’s a call for strict punishment for the two accused who’ve been arrested, many reckon there is an urgent need for gender sensitization on campus.“We need a gender sensitization committee comprising of students and professors,“ says a PhD scholar who didn’t want to be named.
Leave a Reply