నవంబర్ 5, 2014

ముద్దుతో మొదలు….

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:59 సా. by వసుంధర

ఆకాశాన్నంటే సౌధాల పక్కన ఎంగిలాకులు నాకే కుక్కల్లాంటి మనుషులు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అవినీతి పుట్టలు. సేవ చెయ్యండని ఎన్నుకున్నవారి నోట అవాకులూ చెవాకులూ, చేతల్లో మోసం, దగా, దోపిడీ.

ఇవి చాలవా మన యువత స్పందించడానికి. కానీ మన యువతకు స్పందించడం రాదని పెద్దలు అంటున్నారు, అనుకుంటున్నారు.

అది అపోహ అనడానికి- వారు స్పందించారు- కేరళలో కోచిలో- అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి తిరగడాన్ని వ్యతిరేకించే నీతి పాఠాలతో శిక్షణనీ, శిక్షనీ విధించడానికి ప్రయత్నిస్తున్న కొందరు మూఢులకు వ్యతిరేకంగా!

అందుకు వారెన్నుకున్న మార్గం కిస్ ఆఫ్ లవ్. అది కొత్త మార్గమని వారి భ్రమ! ఈ విప్లవాన్ని మన సినీరంగం, ఎప్పుడో గుర్తించి వెండితెరమీద వీరంగం చేస్తోంది. బుల్లితెర ఇప్పుడే గుర్తించి వీరంగానికి సిద్ధపడుతోంది. జనాలకి ఆ తెరల అవసరం లేకుండా- తామే ఆరుబయట నటీనటులై వినోదం పంచుతోంది యువత. వారిని అభినందిద్దాం. ఈ స్ఫూర్తితో వారు ఇంతకంటే ప్రయోజనాత్మకమైన విప్లవ ప్రదర్శనకు పూనుకుని- తమ స్వేచ్ఛకంటే ఎక్కువగా దేశ ప్రగతికి ప్రాధాన్యమిస్తారని ఆశిద్దాం. ఈ క్రింది వార్తలు మీలోనూ అటువంటి ఆశను రేక్ర్త్తించగలవని నమ్ముతున్నాం.

kisses
సాక్షి నవంబర్ 4 2014

కొచ్చి : బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్‑ను వ్యతిరేస్తూ.. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట ముద్దుల కార్యక్రమం నిర్వహించిన వంద మంది మీద కొచ్చిలో పోలీసు కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం నాడు వందలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అది చట్ట విరుద్ధం అంటూ పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టారు.
వాస్తవానికి ఆరోజు ముద్దుల కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ల కంటే.. దాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు, శివసేన లాంటి ఇతర సంస్థల సభ్యులే ఎక్కువగా కనిపించారు. అలా చూసేందుకు వచ్చినవాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు గానీ.. నిర్వాహకులు, అందులో వాస్తవంగా పాల్గొన్నవాళ్ల మీద మాత్రం కేసులు నమోదు చేశారు. చిట్ట చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించడంతో పోలీసులు వాళ్లను అప్పుడే అదుపులోకి తీసుకున్నారు.

Nov 04 2014 : The Times of India (Hyderabad)
LIPSTICK REVOLUTION
Saima Afreen
Girls kissed girls. Guys kissed guys. Girls and guys kissed each other.Students at University of Hyderabad were kissing for a cause -the right to express themselves, without the fear of moral police. It was one dramatic Sunday evening, as hundreds of young men and women turned up to kiss in public! On one side, you had representives of various student political outfits shouting slogans against `Western influence’ and `moral decay’. On the other side, there were cops trying hard to keep the mob under control. But no amount of booing, catcalling or sloganeering by the selfappointed guardians of “Bharatiya Sanskriti“ could deter the `kissers’. And while the angry mob brandished their flags, banners and moral danda, the young protestors had just one weapon to fight the moral police -lipstick! There were lipstick marks everywhere -on their faces, mouths, posters -as they kissed each other in protest.The protesters were a microcosm of India -there were students from Delhi, North East India, Maharashtra, Uttar Pradesh, Kerala, Andhra Telangana… And a heated debate ensued.“Who defines culture and how?“ asks Agaja, a 21-year-old MA student, adding, “Who assigned the moral police the `job’ that they are doing?“ Shailendra Sahu an M.Tech student and ABVP activist fumed, “How can they kiss like this publicly? If their parents walk in or a senior professor passes by , will they not be ashamed? Will any of these guys allow their sisters to come up in public and kiss other guys in public?“ To this, pat came the reply from Bilal Majid, a doctoral student of HCU, “My sister has turned 18, and as an adult, she has every right to go ahead and kiss if she chooses to. As her brother, I respect and support her right of freedom.“

Saying this, Bilal went to apply another coat of lipstick before kissing and hugging fellow students.

Another student, Raman S, said, “People can take off their pants and piss in public. But if someone wants to kiss, it is labelled `obscene’! How? I say , if pissing is allowed in public why not kissing?“ “Kissing is not about sex. It can happen between two friends, class mates, relatives, a father can kiss his daughter,“ said Arundhathi B, a student, as she kissed her classmates. “A kiss is an expression of affection. How come no one protests so strongly against eve teasing and rape?“ she fumed, adding, “It is my right to do what I want to do. I am not doing anything obscene by kissing or hugging.“

Talk about using `kiss and tell’ to drive home a point!

 

love of kiss

ఆంధ్రజ్యోతి

 

Leave a Reply

%d bloggers like this: