నవంబర్ 6, 2014

అమ్మకు అభివందనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:56 సా. by వసుంధర

మహిళకు మాతృత్వం వరం. ఆమె ఆ వరానికి దూరమైతే మానవాళికి శాపం. మగవాడు మగువకు మాతృత్వాన్ని శాపం చేస్తే- ఆమె తన సత్తా చూపించుకుందుకు పూనుకుంది. వారితో పోటీపడి వారికే ప్రత్యేకమనుకున్న రంగాల్లో వారిని మిం చి రాణించింది. ఎంతలా అంటే- ఆమె సేద్వలకోసం నేడు పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. చురుకైన యౌవన ప్రాయంలో- ఆమె సేవలకు మాతృత్వం అంతరాయమని- ఆమెకు మాతృత్వాన్ని వాయిదా వేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అందువల్ల ఆయా కంపెనీలకు మమ్చి ప్రయోజనం ఉండవచ్చు. కానీ మాతృత్వానికి తగిన భౌతిక, మానసిక వయసొకటి ఉంటుంది కదా! అది తెలుసుకుని మాతృత్వ వేళలో ఆమెకు ఉత్తప్పటికంటే ఎక్కువ జీతమిచ్చి, ఎక్కువ సదుపాయాలు కల్పించడం- మాతృత్వాన్నీ, ఆడతనాన్నీ గౌరవించినట్లవుతుంది కదూ!

postpone motherhood

ఆంధ్రభూమి

Leave a Reply

%d bloggers like this: