తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in సాంఘికం-రాజకీయాలు at 6:20 సా. by వసుంధర
ఆంధ్రభూమి
Permalink
Sarma Kanchibhotla said,
నవంబర్ 6, 2014 at 10:24 సా.
ప్రణాళికారచన, అమలుచేయుట మధ్యనే వుంటుంది విషయమంతా! ఇది సర్వులకు విదితమే! అంకెలను చూసి మురిసిపోవటం అల్పసంతోషుల పని. అమలుచేయు విధివిధానాలు, సమర్ధత, నిబద్ధత, శాస్త్రీయత, చతురత ఇవి కాలాంతరమున బయల్పడు విషయములు. నిందిస్తూ కాలము వ్యర్ధముచేయుటకంటె కాలు గడప దాటించి కర్తవ్యము చేపట్టి వేసే ప్రతి అడుగూ ప్రజలు, విజ్ఞులు గమనిస్తారు, స్పందిస్తారు.