నవంబర్ 6, 2014

సర్దార్‍ని సంస్మరిద్దాం

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:50 సా. by వసుంధర

మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పట్నించి నేటివరకూ- పథకాలకైనా, ప్రాంతాలకైనా, కట్టడాలకైనా, సదుపాయలకైనా పేరు పెట్టాలంటే- జవహర్‍లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ- ఈ మూడు పేర్లు మాత్రమే ఉన్నాయా అని చాలామందికి అనిపిస్తే అది సహజం. ఈ విషయమై 28-6-2006 నవ్య వారపత్రికలో వచ్చిన మా నిధి చాలసుఖమా కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఆ పేర్ల గురించి అంతగా ఎవరూ చర్చించినట్లు తోచదు. కానీ ఆ సంప్రదాయానికి కాస్త భిన్నంగా మోదీ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుకి కొంచెం ప్రాధాన్యమిస్తుంటే- ఒకటే చర్చలు. అవసరమా? ఈ క్రింది వ్యాసం చదవండి.

patel modi

ఆంధ్రజ్యోతి

Leave a Reply

%d bloggers like this: