నవంబర్ 7, 2014
అలనాటి అనుపమ చిత్రం ముద్దుబిడ్డ
తెలుగు ప్రేక్షకుల మంచి అభిరుచిని తృప్తిపరచే చిత్రాలు తీసిన సంస్థల్లో అనుపమ ఒకటి. ఈడూ జోడూ కుదరనప్పుడు కట్టిన తాళిని కూడా నిరసించవచ్చునన్న సందేశంతో 1960ల్లోనే ఈడూజోడూ చిత్రాన్ని తీసిన సమ్స్థ ఇది. కొండగాలి తిరిగింది వంటి అపురూపమైన పాటని అందించిన ఉయ్యాల జంపాల చిత్రం ఈ సంస్థనుంచే వచ్చింది. ఆ చిత్రంలోనే సంగీత సామ్రాట్ బాలమురళీకృష్ణ గారి నోట ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు అనే లలిత గీతాన్ని అద్భుతంగా పలికించిన ఘనత కూడా ఈ సంస్థది. ఆ సంస్థ తొలిచిత్రం ముద్దుబిడ్డ. ఆ చిత్రం గురించి నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఆసక్తికరమైన వ్యాసాన్ని క్రింద ఇస్తున్నాం. ఆ చిత్రం పాటల పుస్తకానికి ఇక్కడ, చిత్రంలో పాటలు వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Leave a Reply