నవంబర్ 9, 2014

కథల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 3:29 సా. by వసుంధర

ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథల వివరాలు నవంబర్ 2న ఇచ్చాం. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు నేడు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చాయి.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు

  • 09/11/2014

ఆదివారం అనుబంధం కోసం..

1. జీవనది అల్లూరి గౌరీలక్ష్మి
2. హింస పలు విధములు! చొప్పదండి సుధాకర్
3. రేపటి కోసం జి.ఎస్.లక్ష్మి
4. యమగండం పసుపులేటి తాతారావు
5. వాడిన హృదయాలు పొత్తూరి జయలక్ష్మి
6. నాకు నేను కావాలి సి.యమున
7. మనసు గెలిచింది అనూరాధ (సుజల మూర్తి గంటి)
8. వౌనం మాట్లాడింది సి.ఎస్.రాంబాబు
9. అప్పల్నాయుడు- అదృష్ట్భాండం పి.వి.శేషారత్నం
10. నాకూ కథ చెప్పండి పోలాప్రగడ జనార్దనరావు
11. వాలాయితీ వసుంధర
12. కుక్కపిల్ల-అగ్గిపుల్ల- సబ్బుబిళ్ల ఓట్ల ప్రకాశరావు
13. రిమోట్ జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్
14. ఎదుర్రాయి సలీం
15. మనుషులు కావలెను! కొఠారి వాణీచలపతిరావు
16. భిన్నస్వరాలు మంత్రవాది మహేశ్వర్
17. అనే్వషి భమిడిపాటి గౌరీశంకర్
18. లక్ష్యం కె.రాజేశ్వరి
19. ఒక సన్యాసి మరణం వేదప్రభాస్ (జెవిబి నాగేశ్వరరావు)
20. ఈ సమస్యకేది పరిష్కారం? హెచ్.విజయలక్ష్మి
21. పారిజాతం ఆకురాతి భాస్కరచంద్ర
22. స్వయం పాకం లక్ష్మీమాధవ్
23. ఎదురుచూపు శైలజామిత్ర
24. ఒక్క క్షణం సోమవఝల నాగేంద్ర ప్రసాద్
25. సహజీవనం ఎ.జయలక్ష్మీరాజు
26. మనీషి అడుసుమిల్లి మల్లికార్జున
27. చిరంజీవ కె.మీరాబాయి
28. అమ్మ బాకీ డా.కాలువ మల్లయ్య
29. సెకెండ్ ప్లేస్ కట్టా రాంబాబు
30. నాతిచరామి సర్వజిత్ (పి.సూర్యనారాయణ)
31. వరమా? శాపమా? గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం
32. పుట్టినరోజు శాపం కొల్లిపర హితేష్
33. మనిషిమీద నమ్మకం నిశాపతి (ఎంహెచ్‌వి సుబ్బారావు)
34. నవీన మార్గాలు వి.రాజారామ్మోహన రావు
35. వైఫ్ ఆఫ్ హరిశ్చంద్రరావు పి.వి.డి.ఎస్.ప్రకాష్
36. సమాంతర సంశయం శ్రీవిరించి (డా.ఎన్‌వి రామానుజాచారి)
37. ఆమె అంతరంగం వియోగి (కోపల్లె విజయప్రసాద్)
38. పరిధి తనికెళ్ల కల్యాణి
39. గుండెజారి గల్లంతయిందే! సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ
40. వైకుంఠపాళి కె.రాధాకృష్ణ

భూమిక కోసం…

1. శ్రమైక జీవనం వి. ఛాయాదేవి
2. నో మిస్టేక్ తుల్లి రాజగోపాల్
3. ప్రియమైన పాపాయికి.. ఎం.విజయకుమార్
4. ఒకరు ప్లస్ ఒకరు ఒక్కరే మద్దాళి ఉషాగాయత్రి
5. అద్దం సి.ఉమాదేవి
6. ఆకాశం మొత్తం నాదే బి. గీతిక
7. వలువల బాసలు తెలియునులే బి. గీతిక
8. అంచనా సుశీలారామ్
9. రైల్వేస్టేషన్‌లో ఓ సాయంత్రం ఎం.రమేష్‌కుమార్
10. సంశయఫలం భీమరాజు వెంకటరమణ
11. అభీః అభీః అభీః మంథా భానుమతి
12. దూరపుకొండలు గొర్రెపాటి శ్రీను
13. పవిత్ర ప్రేమ టి.ప్రభావతి
14. మనిషి డి.మహబూబ్ బాషా
15. పరిధి రామా చంద్రవౌళి
16. మనసు తెరచిన వాకిలి బెజ్జరపు వినోద్‌కుమార్
17. ఉల్లి చేసిన మేలు ఆకృతి (శ్రీమత్కందాళ బాల సరస్వతి)
18. పొగమంచు సింధు (డా.లచ్చయ్య గాండ్ల)
19. మాయరోగం మునిపల్లె లక్ష్మీరమణకుమారి
20. పచ్చప్రేమ శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
21. సభారంజకం సశేషం ఎన్.తారక రామారావు
22. డామిట్ కథ అడ్డం తిరిగింది! పినిశెట్టి శ్రీనివాసరావు
23. కుదిరితే కప్పు కాఫీ శైలజామిత్ర
24. నాకీ గుర్తింపు వద్దు దేవుడా! తులసీ బాలకృష్ణ
25. దృష్టిదోషం డా.్భరవభట్ల విజయాదిత్య
26. ఇన్‌స్టాల్‌మెంట్ దూరి వెంకటరావు
27. క్షేత్రం కాకాని చక్రపాణి
28. పిన్నలమాట జంధ్యాల మాలతి
29. ఈ దేశమే ఒక కళారంగం మనె్న సత్యనారాయణ
30. శుక్లం సత్యం మందపాటి
31. మనసే జతగా కలిసిందిలే మంత్రవాది మహేశ్వర్
32. హక్కు సింహప్రసాద్
33. రాబందు ఇందూ రమణ (లోగిశ వెంకట రమణ)
34. నిన్నటి తరం దాట్ల దేవదానం రాజు
35. సంపద మీనాక్షి శ్రీనివాస్
36. తరం అంతరం శారద
37. అనుకున్నదొక్కటి.. సి.యమున

వారపత్రిక కోసం…

1. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ నోరి రఘురామ మూర్తి
2. అద్దం గర్నెపూడి రాధాకృష్ణ మూర్తి
3. మనుషులేనా? దేవరకొండ సహదేవరావు
4. సమిథలు మీనాక్షి శ్రీనివాస్
5. వేట కూర చిదంబరం
6. స్నేహితుడా.. అత్తలూరి విజయలక్ష్మి

కథలు జాబితాలో ఇచ్చిన వరుసలోనే , అదే విధంగా ఎంపిక చేసిన విభాగంలోనే ప్రచురించాలన్న నియమమేమీ లేదు. ప్రచురించే ముందు రచయతలకు తెలియచేస్తాం.
-ఎడిటర్

Leave a Reply

%d bloggers like this: