నవంబర్ 11, 2014

నో మైనారిటీ క్లాసెస్…

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:45 సా. by వసుంధర

అందరికీ సమాన హక్కులున్న మన దేశంలో మైనారిటీ అనే పదం అర్థం లేనిది. కొన్ని మతాలు, వర్గాలు తమపై తాము విధించుకున్నవి. కులాన్నీ, మతాన్నీ మర్చిపోయి- ఎవరికి వారు తమకు తాము బాధ్యత వహించాలి. అప్పుడు కుల, మత, రాజకీయ నేతలపై ఆధారపడకుండా, మైనారిటీలమన్న భ్రమకు లోను కాకుండా- జీవితంలో అవలీలగా, అలవోకగా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో ఈ క్రింది వ్యాసంపై మీ స్పందన కోరుతున్నాం.

muslim

 ఆంధ్రజ్యోతి

 

Leave a Reply

%d bloggers like this: