నవంబర్ 13, 2014

ఐ సే డాన్స్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:24 సా. by వసుంధర

ఆత్మబలం సినిమాలో జగ్గయ్య- భయపెట్టి బి సరోజాదేవి చేత డాన్స్ చేయిస్తాడు. షోలే సినిమాలో అంజాద్ ఖాన్- భయపెట్టి హేమమాలిని చేత డాన్స్ చేయిస్తాడు. సినిమాల్లో ఇది మామూలే అనుకుంటున్నారా- ఇప్పుడు ఒక పోలీసు తుపాకి చూపించి ఓ అమ్మాయి చేత డాన్స్ చేయించేట్ట. ఆ దృశ్యానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఏమందాం? ఏమనుకుందాం?

Leave a Reply

%d bloggers like this: