నవంబర్ 14, 2014

అలనాటి చిత్రం చరణదాసి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:58 సా. by వసుంధర

హీరో హీరోయిన్లే కాకుండా- కారక్టర్ నటులు, హాస్యనటులతో సహా మల్టీ స్టారర్ అనతగ్గ తెలుగు చిత్రం 1956లో విడుదలైన చరణదాసి. ఈ చిత్రంలోని గులాబీల తావులీనే అన్న పాట ఆలాపనకూ- ఆ తర్వాత 1964లో విడుదలైన పూజాఫలము చిత్రంలోని  పగలే వెన్నెల పాట ఆలాపనకూ ఉన్న పోలిక గమనార్హం. రెండు చిత్రాలకీ సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావే. ఈ చిత్రం పాటల పుస్తకం కోసం ఇక్కడ, పాటలు వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ చిత్రం గురించి నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన చక్కటి వ్యాసం ఈ క్రింద….

charanadasi

Leave a Reply

%d bloggers like this: