నవంబర్ 15, 2014
సత్యమే దైవం!
పురాణయుగంలో నాస్తికత్వాన్ని మోక్షానికి దగ్గిర దారిగా చెప్పారు. జయవిజయుల మూడు జన్మలను అందుకు ఉదాహరణగా చెప్పారు. కలియుగంలో సత్యమే దైవం అని ఆస్తికులు కూడా అంటారు. మరి సత్యాన్వేషులు నాస్తికులెలా ఔతారు? ఐనా కూడా వారిది మోక్షానికి దగ్గర దారి అనుకోవాలి. సత్యానికి ప్రాధాన్యమివ్వకుండా మొక్కులూ, పూజలూ మాత్రమే దైవభక్తి అనుకునే ఆస్తికులూ- తస్మాత్ జాగ్రత!
ఆంధ్రజ్యోతి
Leave a Reply