నవంబర్ 21, 2014

అలనాటి పాట- అయ్యయ్యో జేబులొ దబ్బులు

Posted in సంగీత సమాచారం at 9:39 సా. by వసుంధర

1962లో విడుదలైన కులగోత్రాలు చిత్రంలోని ఈ పాట అప్పట్లో ఓ సంచలనం. హిందీలో జబ్ ప్యార్ కిసీసే హోతాహై చిత్రంలో దేవానంద్, ఆశాపరేఖ్ ల మధ్య జియావో జియా కుచ్ బోల్‍దో అన్నరొమాంటిక్ గీతానికి శంకర్ జైకిషన్ అద్భుతమైన వరస కట్టారు. అదే వరసను ఈ చిత్రంలో హాస్యనటుల హాస్యగీతంగా మలచారు ఎస్.  రాజేశ్వరరావు. ఒరిజినల్ పాటకి పూర్తి భిన్నంగానూ, అచ్చతెలుగు పాటలాగానూ, చక్కని హాస్యగీతంగానూ మలచిన ఆయన చాతుర్యం గమనార్హం. గేయ రచయిత కొసరాజు కూడా ఈ సందర్భంలో అభినందనీయులు.

song ayyayyo jebulo

 

 

Leave a Reply

%d bloggers like this: