నవంబర్ 21, 2014

అలనాటి చిత్రం కాళహస్తి మహాత్మ్యం

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:18 సా. by వసుంధర

1954లో విడుదలైన కాళహస్తి మహాత్మ్యం చిత్రంలో ప్రముఖ కన్నడ హీరో రాజకుమార్ తిన్నడు పాత్రను అద్భుతంగా పోషించారు. ఇందులో ఘంటసాల పాటలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.  ఆతర్వాత 1976లో బాపు దర్సకత్వంలో కళాత్మకంగా నిర్మించబడిన భక్త కన్నప్ప చిత్రంలో పాటలు కూడా పాత చిత్రంలో పాటల్ని మరిపించలేకపోయాయి. ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విశేషాలు నేడు ఆంధ్రభూమి దినపత్రికలో ఈ క్రింది వ్యాసంలో వచ్చాయి. ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలకు ఇక్కడ, పాటలు వినడానికి ఇక్కడ, చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

film

Leave a Reply

%d bloggers like this: