నవంబర్ 22, 2014
అహం బ్రహ్మాస్మి
ఎప్పుడో ఏదో జరిగిందని, ఎప్పుడూ గతాన్నేతవ్వుకుంటూ- వర్తమానంలో మనమూ, మనవాళ్లూ ఏంచేస్తున్నాం అనో ఏంచెయ్యాలనో ఆలోచించకుండా- తప్పు ఎవరిమీదకో నెట్టేసే తత్వం మనని ఎదగనివ్వడం లేదు. మనని మనమే తప్పు పట్టుకోవడం అలవాటు చేసుకుంటే- ఎదగడానికి ఇది స్వేచ్ఛాభారతమేనని గ్రహించొచ్చు. ఈ క్రింది వ్యాసాల్లో ఉపయుక్తమైన అంశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యం కూడా జతపడితే, ఈ వ్యాసం మరింత ప్రయోజనాత్మకం అయ్యేది.
ఆంధ్రజ్యోతి
Leave a Reply