వసుంధర అక్షరజాలం

రాష్ట్రమంటే పేరు కాదోయ్, రాష్ట్రమంటే మనుషులోయ్

రైతులు చస్తున్నారు. నిరుద్యోగులు ఏడుస్తున్నారు. సామాన్యులు ఘోషిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక విమానాశ్రయం పేరు గురించిన చర్చలతో  కాలాన్ని వృథా చెయ్యడానికి బదులు, ఈ సమస్యల పరిష్కారానికి ఆలోచించడానికి – ఈ క్రింది వ్యాసంలోని సంజాయిషీతో సరి పెట్టుకోవడంలోనే కదా- సామాన్యులకు మేలు జరిగేది….

ఆంధ్రజ్యోతి

Exit mobile version