నవంబర్ 24, 2014

‘తెలింగ’ కులనామమా?

Posted in సాహితీ సమాచారం at 6:20 సా. by వసుంధర

‘తెలింగ’ పదం కులనామం కాదన్నారు కదా యద్దనపూడి వెంకటరత్నం….. ఔనంటున్నారు ఆర్.వి.ఆర్. నాయుడు….

telaga caste

ఆంధ్రజ్యోతి

2 వ్యాఖ్యలు »

 1. chennuboina venkateswarlu said,

  కటారిజి! నావాధనలో తప్పు ఉంటే సాక్ష్యాలతొ పూర్వపక్షం చేయండి.ఇది బహిరంగ వేదిక.ఏకులము వారైన పాల్గొనవచ్చు.పై పేపరు వ్యాసం లో ఉన్న అసంబద్దతను ఎత్తి చూపినాను.కాదు అంటేమీరు నావాధన ఎందుకు సరి కాదో చూపండి. అభిగారు నాకు చీవాట్లు పెట్టినారు అన్నారు, మామద్య జరిగిన వాధనలను పెద్ద మనుష్యులకు అది మీ కులము లోని వారికైన సరే చూపి అభిప్రాయము కోరండి,మీకు నిజము తెలుస్తుంది.

  నా ఇష్టమొచ్చినట్లు నేను అన్వయిచుకోవటం లేదు మిత్రమా,ఆ పని చేస్తున్నది మీరు ,మీ మిత్రుడు.
  నావాధనలో తప్పులు చూపండి వాధన ఆరోగ్యకరంగా జరగనివండి.నిజమేదో బయటకి రానివండి.

 2. chennuboina venkateswarlu said,

  ఎవరేమి చెప్పినా తెలగ, త్రిలింగ పదానికి వికృతి కాదు!
  త్రిలింగ పదమే త్రికళింగ కి వికృతి,మళ్ళి వికృతికి ఒక వికృతా?

  బహుజనపల్లివారు ఎలా వ్రాసినారో?
  అంబటి వెంకటప్పయ్య గారి తెలగలు తుర్వసుని వంశీయులనే వాదన
  చారిత్రక వ్యతిరేకం సాక్ష్యాలు లేనిది.వారి ఆ అభిప్రాయానికి కారణం వారి కుల ఔనత్యాన్ని పెంచే ఉద్ద్యేశ్యమే .

  చోడులు తెలగలుకాదు,పదారణాల క్షత్రియులు .ఆ మాటకొస్తే కాపులు కూడా కాదూ!.

  తెలింగ కుల కాల లో తెలింగ పదం కుల పదంగా వాడలేదు.తెలుగుకి పర్యాయ పదంగా వాడినారు. మొత్తం శాసనాన్ని పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.


Leave a Reply

%d bloggers like this: