జాగృతి వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీ ఫలితాలు గత మాసంలో వచ్చాయి. బహుమతి పొందిన బారి వివరాలు మాకు లభ్యం కాలేదు. కానీ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు ఇవి…
బహుమతి పొందిన కథల గురించి ప్రత్యేకంగా ప్రకటించలేదు. దీపావళి ప్రత్యేక సంచికలో కథలను నేరుగా ప్రచురించారు. వివరాలు ఇవి: ప్రధమ బహుమతి – అమ్మకో అబద్ధం (అల్లూరి గౌరీలక్ష్మి), ద్వితీయ బహుమతి – తనదాకా వస్తే (పుట్టగంటి గోపీకృష్ణ), తృతీయ బహుమతి – నాకింకేం కావాలి (కన్నెగంటి అనసూయ)
Latita said,
మార్చి 26, 2016 at 10:16 ఉద.
Swati kadhala poti vivaraalu teliya jeyagalaraa….
వసుంధర said,
మార్చి 26, 2016 at 2:19 సా.
ఇదీ లంకెః
http://vasumdhara.com/2016/03/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-6/
అరిపిరాల సత్యప్రసాద్ said,
నవంబర్ 27, 2014 at 5:08 సా.