నవంబర్ 26, 2014

మద(న)బాలుడు బాలుడా?

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:50 సా. by వసుంధర

వయసులో చిన్నవాడైనా, ఆడదానిపై అత్యాచారం చేసినవాణ్ణి ‘బాలుడు’ అనడం ఎలా? వయసుకి లెక్క రోజులు కాదు, మనసు. ఈ విషయమై నేరస్థుడు బాలుడా, కాదా అన్నది బాధితులు తేల్చాలి. బాధితుల మనోభావాల్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా అనుకుందుకు ఇటీవలి నిర్భయ ఉదంతం చాలదూ? నేడు ఈనాడులోని ఈ వార్త ఆలోచించతగ్గది….

nirbhaya

ఈనాడు

Leave a Reply

%d bloggers like this: