నవంబర్ 28, 2014

అలనాటి చిత్రం- శ్రీకృష్ణపాండవీయం

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:24 సా. by వసుంధర

1966లో విడుదలైన శ్రీకృష్ణపాండవీయం చిత్రం- విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నటనా సామర్ధ్యానికే కాదు, అసమాన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ప్రచారంలో ఉన్న కథల్ని- మూలకథకు జోడించడంలో సముద్రాల రాఘవాచార్య నేర్పుకి మచ్చుతునక. ఈ చిత్రంపై నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ స్పందనను మీతో పంచుకోవాలని…..

film srikrishnapandaveeyam

Leave a Reply

%d bloggers like this: