ఫిబ్రవరి 1, 2016

గుర్రప్పందేలు

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 5:22 సా. by వసుంధర

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొన్ని దశాబ్దాలక్రితం వ్రాసిన కథ గుర్రప్పందేలు. ఎమేఫ్మ్ ప్యాసైన ఇద్దరు విద్యాధికుల్లో గుమస్తా ఉద్యోగం ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి వారిద్దరికీ పరుగు పందెం పెట్టడం కథకి క్లైమాక్సు. అదే పద్ధతి ఇప్పుడు ప్రభుత్వ సాహిత్య పురస్కారాలకీ జరుగుతోందిట.

ఆంధ్రభూమి

sahitya academy

Leave a Reply

%d bloggers like this: