ఏప్రిల్ 23, 2018

కార్డు కథల పోటీ – రమ్యభారతి

Posted in కథల పోటీలు, Uncategorized at 7:34 సా. by వసుంధర

kardu kathala potilu (feb-april 18)

2 వ్యాఖ్యలు »

  1. లక్ష్మణ్ కుమార్ said,

    నాకు కథలు రాయడం అంటే మక్కువ….
    మిమ్మల్ని ఒకసారి కలవచ్చా?

    • ముందుగా మీ అభిరుచికి అభినందనలు. ఇంటిపనులు, ఆరోగ్యం, రచనావ్యాసంగాలతో ప్రస్తుతం కొంత బిజీగా ఉన్నాం. ఈ నెలాఖరుకి కొంచెం తీరిక దొరకొచ్చు. మీరు వ్రాసిన కథ ఒకటి unicodeలో టైపు చేసి పంపితే ఈ నెలాఖరుకి మా స్పందన, సూచనలు పంపగలం. ఈలోగా ప్రముఖ తెలుగు రచయితల కథాసంకలనాలు చూడంది. ఎన్నొ మెలకువలు తెలుస్తాయి. మే నెల తర్వాత అవసరం, వీలుని బట్టి మనం కలుసుకోవచ్చు. గతంలో రచన మాసపత్రికలో రచయితలకు ఉపయోగపడేలా కథారచనపై వ్యాసమొకటి కొన్ని నెలలు ధారావాహికంగా వ్రాసి ఉన్నాం. అది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీకు మా శుభాకాంక్షలు.


Leave a Reply

%d bloggers like this: