ఏప్రిల్ 23, 2018
భాషాభిమానం నాకు కద్దని…
నేడు గురజాడ ఉంటే ఓ ముత్యాల సరాన్ని –
భాషాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని భాషను సకల జనులకు
నేర్పు యత్నము చేయవోయ్
అని వ్రాసేవాడేమో…..
గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
నేడు గురజాడ ఉంటే ఓ ముత్యాల సరాన్ని –
భాషాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని భాషను సకల జనులకు
నేర్పు యత్నము చేయవోయ్
అని వ్రాసేవాడేమో…..
గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో
Leave a Reply