జూన్ 27, 2018

పెరటి చెట్టు

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 4:10 సా. by వసుంధర

ఆంధ్రభూమి దినపత్రికలో ‘పెరటి చెట్టు’ పేరిట సాహితీప్రియులకు ప్రయోజనాత్మకమైన చక్కటి వ్యాసాల్ని అందిస్తున్నారు శ్రీ మందలపర్తి కిషోర్. ఆ విషయాన్ని మన దృష్టికితీసుకొచ్చిన గూగుల్‍గ్రూప్ తెలుగు మాట శ్రీనివాస్‍కి ధన్యవాదాలు.

కొన్ని ఇటీవలి వ్యాసాల్ని ఇక్కడ మీతో పంచుకుంటూ – ఆ వ్యాసాలన్నింటికోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: