జూన్ 28, 2018

అంతర్జాలంలో పోతన భాగవతం

Posted in భాషానందం, సాహితీ సమాచారం, Uncategorized at 1:08 సా. by వసుంధర

telugu bhagavatam

మన పద్యకావ్యాల్లో మహాకవి పోతన భాగవతం ఒక అద్భుతం. ఆ భాగవత పద్యాలను టీకా తాత్పర్య సహితంగా అందిస్తున్న ముంగలి వెబ్‍సైట్ అదో అద్భుతం.

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొనడం మన కర్తవ్యం. వారిని అభినందించగలిగితే అది జాతికి ప్రయోజనాత్మక  సంస్కారం. 

లంకెకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: