జూన్ 28, 2018
చిలకమర్తి వారి గణపతి – రేడియో నాటిక
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 – జూన్ 17, 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. వీరు వ్రాసిన అనేక రచనల్లో గణపతి అనే హాస్య నాటిక 1960లలో ఆకాశవాణి ద్వారా బహుళ ప్రచారం పొందింది.
నేటి టివి సీరియల్సు కంటే అధిక ఆదరణ పొందిన ఈ నాటకం స్థాయిలో మాత్రం వాటికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఈ లంకె ద్వారా ఆ రేడియో నాటకం ఇప్పుడు మనకు అందుబాటులో రావడం అదృష్టం.
Leave a Reply