జూలై 2, 2018

మన బాల గేయాలు

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం, Uncategorized at 6:58 సా. by వసుంధర

బొమ్మల పెళ్లిళ్లలో మా చిన్నప్పుడు వినిపిస్తుండే చక్కని పాటల్లో ‘బుజబుజ రేకుల పిల్లుందా’ ఒకటి. ఆ పాటను మీకు అందజేసే అవకాశం ఈ లంకె ద్వారా లభించింది.

పాట వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: