జూలై 7, 2018
కథల పోటీ – ప్రతిలిపి
తొలిసారిగా ప్రతిలిపిలో
మేము సాహిత్య పోటీలు పెట్టిన ప్రతిసారి చాలా మంది రచయితలు యూనికోడ్ ఫార్మటు అంటే ఎలా పంపాలి అని అడుగుతున్నారు. యూనికోడ్ ఫార్మటు లో పంపలేక చాలా మంది పోటీలలో పాల్గొనలేకపోయేవారు.
ఇప్పుడు మీకు సులభమైన పద్ధతిలో ఈవెంట్ పేజిలోనే “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి సులభంగా మీ రచనలు పోటీకి సమర్పించవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం – ప్రతిలిపి కథోత్సవం – 2018 పోటీలో పాల్గొనాలి అంటే క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ రచన పోటీకి సబ్మిట్ చేయండి.
ప్రతి రచయిత ఐదు కథల వరకు పంపవచ్చు. ప్రతిలిపిలో కాకుండా ఇతర ఎక్కడ ప్రచురణ అయిన రచనలైన పోటీకి స్వీకరించబడును.
క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ కథలు పోటీకి సబ్మిట్ చేయండి.
గమనిక : పోటీ కోసం ఆల్రెడీ కథలు పంపిన వారు మళ్ళీ అప్లోడ్ చేయనవసరం లేదు. ఈ పోటికీ ఐదు కథలు వరకు అప్లోడ్ చేయవచ్చు. సందేహాలకు మాకు ఫోన్ చేయలరు
ధన్యవాదములు
ఇట్లు,
భవదీయుడు
జాని తక్కెడశిల
ప్రతిలిపి (తెలుగు విభాగం రచయితల అనుసంధాన కర్త)
బెంగళూరు
మొబైల్ –7259511956
watsup: 9491977190
ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ కొరకు లింక్ పై క్లిక్ చేయండి http://goo.gl/xXSuaO
Leave a Reply